వార్తలకు తిరిగి వెళ్లండి
ఆపిల్‌కి షాక్

ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి గౌరవ్ గోయల్ స్థాపించిన ‘జీజీ టెక్నాలజీస్’ సంస్థ ఆపిల్‌పై బాంబే హైకోర్టులో దావా వేసింది. తమ ‘స్టేటచ్’ (StayTouch) పేటెంట్ కాంటాక్ట్-షేరింగ్ టెక్నాలజీని ఆపిల్ అనుమతి లేకుండా తన ‘నేమ్‌డ్రాప్’ ఫీచర్‌లో వాడుకుంటోందని ఆరోపించింది.
ఇందుకు రూ.1,500 కోట్ల నష్టపరిహారంతో పాటు, భారత్‌లో నేమ్‌డ్రాప్ ఫీచర్ వాడకంపై నిషేధం విధించాలని కోర్టును కోరింది.
Comments
Loading comments...
