వార్తలకు తిరిగి వెళ్లండి
60% పెరిగిన దేశ చమురు బిల్లు

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దాదాపు రెట్టింపు కావడంతో అక్టోబరులో భారత చమురు, గ్యాస్ నికర దిగుమతి వ్యయాలు 60% పెరిగి 16 బిలియన్ డాలర్లకు (రూ.1.5 లక్షల కోట్లు) చేరాయి. బ్రెంట్ ముడిచమురు సగటు ధర బ్యారెల్‌కు 124.77 డాలర్లుగా నమోదైంది.
మరోవైపు అక్టోబరులో వంటగ్యాస్ (ఎల్‌పీజీ) వినియోగం 12.3% తగ్గగా, డీజిల్ విక్రయాలు 12%, పెట్రోల్ అమ్మకాలు 3.5% వృద్ధిని సాధించాయి.
Comments
Loading comments...
