Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

36 గంటల తర్వాత మైక్రోసాఫ్ట్ సేవలు

Shruthi Nov 14, 2026 2:42 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
36 గంటల తర్వాత మైక్రోసాఫ్ట్ సేవలు - Ushodayam
ప్రపంచవ్యాప్తంగా 36 గంటల పాటు అంతరాయం కలిగించిన మైక్రోసాఫ్ట్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అవుట్‌లుక్‌, టీమ్స్‌, మైక్రోసాఫ్ట్ 365, కోపైలట్‌ సేవలను పూర్తిగా పునరుద్ధరించినట్లు సంస్థ ప్రకటించింది. 70కి పైగా దేశాల్లో వినియోగదారులు ఎదుర్కొన్న ఇబ్బందులకు క్షమాపణలు తెలిపింది.

Comments

G
Loading comments...