Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027 ప్రథమార్ధంలో విన్‌ఫాస్ట్ విడుదల

Sai Nath Nov 23, 2026 10:27 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
2027 ప్రథమార్ధంలో విన్‌ఫాస్ట్ విడుదల - Ushodayam
భారత విద్యుత్ ద్విచక్ర వాహన (ఈవీ) విపణిలోకి ప్రవేశించేందుకు వియత్నాం దిగ్గజం విన్‌ఫాస్ట్ సిద్ధమైంది. 2027 ప్రథమార్ధంలో రెండు మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం తమిళనాడులోని తూత్తుకుడి ప్లాంట్‌లో ప్రత్యేక ఉత్పత్తి లైన్‌ను ఏర్పాటు చేసింది. ప్లాంట్ విస్తరణకు మరో 500 ఎకరాల భూమి కోసం తమిళనాడు ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

Comments

G
Loading comments...