Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిబ్రవరి 3న తొలి క్వాంటమ్‌ కంప్యూటర్‌

Sai Nath Nov 12, 2026 5:37 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
ఫిబ్రవరి 3న తొలి క్వాంటమ్‌ కంప్యూటర్‌  - Ushodayam
2027 ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్‌ కంప్యూటర్‌ను ఆవిష్కరిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మూడేళ్లలో దేశ అవసరాలకు సరిపడా క్వాంటమ్‌ కంప్యూటర్లను అమరావతి నుంచే ఉత్పత్తి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...