వార్తలకు తిరిగి వెళ్లండి
15 రోజుల్లో మార్కెట్లలోకి భారీగా నిధులు

భారత ఈక్విటీల్లో విదేశీ పోర్టుఫోలియో మదుపర్ల పెట్టుబడులు పెరిగాయి. నవంబర్ 2 నుంచి 13 వరకు కేవలం 15 రోజుల్లోనే రూ.84,290 కోట్ల నిధులను దేశీయ మార్కెట్లలో పెట్టారు. చమురు ధరల తగ్గుదల, అంతర్జాతీయ పరిణామాలు విదేశీ మదుపర్లను ఆకర్షించాయి.
అక్టోబర్, సెప్టెంబర్ నెలల్లో భారీగా నిధులు వెనక్కి తీసుకున్న మదుపర్లు నవంబర్‌లో తిరిగి పెట్టుబడులు పెంచారు. దీంతో నిఫ్టీ 25 వేల మార్కును దాటింది.
Comments
Loading comments...
