వార్తలకు తిరిగి వెళ్లండి
1000 పాయింట్లు పడినా.. లాభాల్లోనే మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 82,520 పాయింట్ల వద్ద ఎనిమిది నెలల గరిష్ఠాన్ని తాకింది.
ఆ తర్వాత లాభాల స్వీకరణతో దాదాపు 1,000 పాయింట్లు పతనమై, చివరకు 772.75 పాయింట్ల లాభంతో 81,879 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 210 పాయింట్లు పెరిగి 25,255 వద్ద ముగిసింది.
Comments
Loading comments...
