వార్తలకు తిరిగి వెళ్లండి
యువతను వేధిస్తున్న మధుమేహం

మధుమేహం కేవలం పెద్దలకే కాకుండా యువతను కూడా వేధిస్తోందని, వ్యాధి తీవ్రత పెరిగితే అవయవాలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉచిత శిబిరాల పరీక్షల్లో 45 శాతం మందికి వ్యాధి సోకినట్లు తేలడం, జీవనశైలి కారణంగా ముప్పై ఏళ్లకే ఇది వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Loading comments...
