వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇంకా మోక్షం!

ఎల్‌ఆర్‌ఎస్–2020 పథకం ఆరేళ్లు గడిచినా నత్తనడకన సాగుతోంది. హెచ్‌ఎండీఏ పరిధిలో 2,73,122 దరఖాస్తులు రాగా, కేవలం 36,819 వాటికే అనుమతులు లభించాయి.
సాంకేతిక సమస్యలు, విభాగాల మధ్య సమన్వయలేమితో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. సుమారు లక్షా 35 వేల మంది ఫీజు చెల్లించకపోవడంతో డిసెంబర్ నాటికి కూడా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
Comments
Loading comments...
