వార్తలకు తిరిగి వెళ్లండి
యూపీ ఎన్నికల్లో సీజేపీ పోటీకి దూరం

2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పోటీ చేయబోదని, ఏ రాజకీయ పార్టీకి లేదా కూటమికి మద్దతు ఇవ్వబోదని పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.
ఎన్నికలు కులం, మతం ఆధారంగా కాకుండా యువత సమస్యల చుట్టూ సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధి, నాణ్యమైన విద్యతో పాటు కృత్రిమ మేధస్సు, పునరుత్పాదక ఇంధనం వంటి అంశాలపై రాజకీయ పార్టీలు చర్చించాలని సూచించారు.
Comments
Loading comments...
