వార్తలకు తిరిగి వెళ్లండి
హుజూర్‌నగర్ ఎస్‌ఐ సస్పెన్షన్!

వనస్థలిపురంలో చోరీకి గురైన బుల్లెట్ బైక్‌ను పోలీసులు హుజూర్‌నగర్‌లో స్వాధీనం చేసుకుని స్థానిక స్టేషన్‌లో అప్పగించారు. అయితే, నాయకుల ఒత్తిడితో ఎస్‌ఐ నరేష్ ఆ బైక్‌ను మరొకరికి ఇచ్చేశారనే ఆరోపణలు వచ్చాయి.
వనస్థలిపురం పోలీసుల ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారణ జరిపి, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు
Comments
Loading comments...
