వార్తలకు తిరిగి వెళ్లండి
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కొత్త మందు

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో డరాక్సాన్‌రాసిబ్ (రాసోంక్) ఆశలు రేకెత్తిస్తోంది. బార్సిలోనా వైద్య సదస్సులో వెల్లడించిన ఫేజ్ 1/2 ట్రయల్స్‌లో 90% మందిలో కణితి పెరుగుదల ఆగగా, 60% మందిలో కణితులు తగ్గాయి.
KRAS జన్యు మ్యుటేషన్లను లక్ష్యంగా చేసుకునే ఈ ఔషధానికి అమెరికా FDA ఆమోదం తెలిపినట్లు నివేదిక పేర్కొంది.
Comments
Loading comments...
