Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షరతులు ఒప్పుకుంటేనే అమెరికాతో చర్చలు: ఇరాన్

Sai Nath Nov 24, 2026 6:33 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
షరతులు ఒప్పుకుంటేనే అమెరికాతో చర్చలు: ఇరాన్ - Ushodayam
యుద్ధం ముగింపుపై తమ ఏడు షరతులకు అమెరికా అంగీకరించే వరకు చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేసింది.హర్మూజ్ జలసంధిలో అమెరికా రక్షణలో ప్రయాణించిన మూడు చమురు ట్యాంకర్లనుమైన్లతో ముంచిన ఘటనలను ప్రస్తావిస్తూ,అమెరికా వైఖరి మారకపోతే ఇలాంటి దాడులు మళ్లీ జరుగుతాయని హెచ్చరించింది. ఆంక్షల ఎత్తివేత,ఓడరేవుల దిగ్బంధనం తొలగింపు,స్వాధీనం చేసుకున్న ఆస్తుల తిరిగి అప్పగింత వంటివి షరతుల్లో ఉన్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.

Comments

G
Loading comments...