వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుప్పరంకుండ్రంలో వెలగని దీపం

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించే విషయంలో ఉద్రిక్తత నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ దీపతూన్ రాతి స్తంభంపై కాకుండా ఉచ్చిపిళ్లైయార్ ఆలయ మండపంలో మహాదీపం వెలిగించారు. దీంతో పలువురు భక్తులు నిరసనకు దిగారు.
భక్తులను పోలీసులు చెదరగొట్టడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు 144 సెక్షన్ విధించి భారీగా బలగాలను మోహరించారు.
Comments
Loading comments...
