వార్తలకు తిరిగి వెళ్లండి
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: రామ్మోహన్ నాయుడు

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కుటుంబానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
యువతకు సరైన మార్గదర్శనం చేయడంలో కుటుంబాలు, సామాజిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...
