వార్తలకు తిరిగి వెళ్లండి
యువకుడు మృతి.. పోలీసుల దర్యాప్తు

తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన వీరాస్వామి (22) ఈ నెల 6న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తీవ్రంగా గాయపడ్డాడు. విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
తండ్రి సీతారామయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాజావలి తెలిపారు.
Comments
Loading comments...
