వార్తలకు తిరిగి వెళ్లండి
యువజన పార్లమెంట్ పోటీల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ

వికసిత్ భారత్ యువజన పార్లమెంట్ పోటీల్లో ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని డైరెక్టర్ విజయప్రకాష్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం విజేతలను శాలువాలతో సత్కరించి అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఇదే ప్రతిభను కనబరిచి యూనివర్సిటీకి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
Comments
Loading comments...
