వార్తలకు తిరిగి వెళ్లండి
యూటీఎఫ్ తిరుమలగిరి మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) తిరుమలగిరి మండల మహాసభలు యూటీఎఫ్ భవన్‌లో నిర్వహించారు. ఎన్నికల అధికారి శ్రీనివాస చారి ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా ఆర్. యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా షేక్ రహీముద్దీన్, కోశాధికారిగా బి. నాగయ్య ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను ఉపాధ్యాయులు, యూటీఎఫ్ కార్యకర్తలు అభినందించారు.
Comments
Loading comments...
