వార్తలకు తిరిగి వెళ్లండి
యూత్ పార్లమెంట్‌లో 50 మంది విద్యార్థులు

యువతలో నాయకత్వ లక్షణాలు, విశాల దృక్పథం పెంపొందించేందుకు యూత్ పార్లమెంట్ పోటీలు ఉపయోగపడతాయని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన పోటీల్లో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
వికసిత్ భారత్–2027లో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ చూపిన ముగ్గురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ వీసీ రాంజీ పాల్గొన్నారు.
Comments
Loading comments...
