Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలో బీజేపీకి సీట్ల సర్దుబాటు సవాల్‌

Rudhira Nov 24, 2026 12:59 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
యూపీలో బీజేపీకి సీట్ల సర్దుబాటు సవాల్‌ - Ushodayam
యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు మిత్రపక్షాలకు సీట్లు కేటాయించడం బీజేపీకి సవాల్‌గా మారింది. ఆర్‌ఎల్‌డీ, ఎస్‌బీఎస్‌పీ, అప్నాదళ్‌, నిషాద్‌ పార్టీలు ఎక్కువ సీట్లు కోరుతున్నాయి. బీజేపీ 350 స్థానాల్లో పోటీ చేసి, మిత్రపక్షాలకు 50 సీట్లు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...