వార్తలకు తిరిగి వెళ్లండి
యూపీఐతో పీఎఫ్ విత్‌డ్రా.. త్వరలోనే సౌకర్యం

ఈపీఎఫ్‌ఓ సభ్యులు త్వరలో పీఎఫ్ డబ్బులను యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ 3.0లో ఈ ఫీచర్ 2026 డిసెంబర్ చివరికి అందుబాటులోకి రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నవంబర్ 19న జరిగిన 240వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.
పీఎఫ్ ఖాతా కనీస నిల్వను 25 నుంచి 10 శాతానికి తగ్గించారు. ఉద్యోగం మానేశాక తుది సెటిల్‌మెంట్ గడువును 12 నెలల నుంచి 2 నెలలకు కుదించారు.
Comments
Loading comments...
