వార్తలకు తిరిగి వెళ్లండి
యూపీ పొత్తు చర్చలకు ప్రియాంక

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు చర్చలకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నాయకత్వం వహించనున్నారు. ఢిల్లీలో యూపీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, పొత్తులపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించనుంది. సీట్ల సంఖ్య కంటే కూటమి విజయమే లక్ష్యమని ఎంపీ ఇమ్రాన్ మసూద్ తెలిపారు.
Comments
Loading comments...
