వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్ బెట్టింగ్‌లో నష్టపోయిన ఓ అద్దెదారు, ఇంటి యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడిన ఘటన గుంటూరులో వెలుగుచూసింది. అహ్మద్‌నగర్‌కు చెందిన సఫీ కుటుంబం వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లగా, కిరాయికి ఉంటున్న రఫీ ఇంటి తాళం పగులగొట్టి దొంగతనం చేశాడు.
రూ.8 లక్షల విలువైన 153 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, నగదును అపహరించాడు. కేసు దర్యాప్తు చేసిన లాలాపేట పోలీసులు రఫీని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

