వార్తలకు తిరిగి వెళ్లండి

కంకిపాడు మండలంలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ మూడు ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ఉప్పులూరు-1 నుంచి నిమ్మకూరి రామారావు, నెప్పల్లి నుంచి పోలిమెట్ల రవికుమార్, తెన్నేరు నుంచి మేకల శ్రీనివాసరావు విజయం సాధించారు.
మండలంలో కూటమి ఆధిక్యం కొనసాగినప్పటికీ, మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Comments
Loading comments...

