వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో పీజేటీఏయూ అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్ బైపీసీ పూర్తి చేసి, ఈఏపీసెట్-2026లో అర్హత సాధించిన తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలలు లేదా హాస్టళ్ల విద్యార్థులు అర్హులు. దరఖాస్తులకు **https://ug.mjptbcwreis.net** వెబ్‌సైట్‌ను సందర్శించండి. వివరాలకు 040-23328266ను సంప్రదించండి.
Comments
Loading comments...

