Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 క్యారెట్ల బంగారంతో దీపావళి మిఠాయి

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:37 PM జాతీయంGeneral
24 క్యారెట్ల బంగారంతో దీపావళి మిఠాయి - Ushodayam
జైపూర్‌లోని 'త్యోహార్' స్వీట్స్ 24 క్యారెట్ల బంగారంతో 'అషర్ఫీ' మిఠాయిని రూపొందించింది. రాజుల కాలం నాటి సంప్రదాయాన్ని స్మరిస్తూ దీన్ని తయారు చేసినట్లు వ్యవస్థాపకురాలు అంజలి జైన్ తెలిపారు. బాదం, కుంకుమపువ్వు, బంగారు రేకులతో చేసిన 9 గ్రాముల మిఠాయి ధర రూ.1,111. 'త్యోహార్ నవరత్న' పేరుతో మరో ప్రత్యేక మిఠాయినీ విడుదల చేశారు.

Comments

G
Loading comments...