Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌంటింగ్‌లో సంబంధం లేని గుర్తు బ్యాలెట్లు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:13 PM అనకాపల్లి General
కౌంటింగ్‌లో సంబంధం లేని గుర్తు బ్యాలెట్లు - Ushodayam
అనకాపల్లి జిల్లా పెదబొడ్డేపల్లిలోని డాన్‌బాస్కో కళాశాలలో ఓట్ల లెక్కింపు సందర్భంగా టార్చిలైట్ గుర్తు బ్యాలెట్ పత్రాలు బయటపడ్డాయి. సీల్ చేసిన బాక్సులను తెరిచినప్పుడు ఇవి కనిపించాయి. దీనిపై వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అధికారులను నిలదీసి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయాన్ని ఆర్వో దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...