వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో ఫ్లోర్ క్లీనింగ్‌కు తాగునీటిని వినియోగించిన అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ సంస్థకు జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా విధించారు. మురుగునీటి కనెక్షన్‌ను తాత్కాలికంగా తొలగించారు.
తాగునీటిని అత్యవసర అవసరాలకే వినియోగించాలని అధికారులు సూచించారు. నీటి వృథాపై 99499 30003 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

