వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్టలవానిపాలెం మండలం చందోలులోని భగలాముఖి అమ్మవారి ఆలయంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పట్టు చీర, బంగారు ఆభరణాలతో శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

