Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్లలచెరువు MPTCగా చింతా వెంకయ్య గెలుపు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:04 PM ప్రకాశం General
వెల్లలచెరువు MPTCగా చింతా వెంకయ్య గెలుపు - Ushodayam
సంతమాగులూరు మండలం వెల్లలచెరువు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి చింతా వెంకయ్య 2,450 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం ఆయన ఎన్నికల అధికారుల చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారం అందుకున్నారు.

Comments

G
Loading comments...