Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యజమాని అంతిమయాత్రలో వీధి కుక్క

Anuroop Nov 24, 2026 12:12 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
యజమాని అంతిమయాత్రలో వీధి కుక్క - Ushodayam
మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి మోహన్‌లాల్ రైక్వార్ అంతిమయాత్రలో కాళూ అనే వీధి కుక్క పాల్గొంది. రోజూ ఆహారం పెట్టిన ఆయనపై తన విశ్వాసాన్ని చాటుకుంది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు శ్మశానవాటికలోనే ఉండి నివాళులర్పించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...