వార్తలకు తిరిగి వెళ్లండి
యాసంగిలో వరికి బదులుగా ఈ పంటలు

యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేయాల్సిన పంటల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. నీటి లభ్యత ఆధారంగా పంటలను మూడు కేటగిరీలుగా విభజించింది.
తక్కువ నీటితో శనగ, జొన్న, కుసుమ, పెసర, మినుము, సజ్జలు సాగు చేయాలని సూచించింది. మధ్యస్థ నీటి వనరులున్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, మూడో కేటగిరీలో కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇచ్చింది.
Comments
Loading comments...
