Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాప్‌తోనే ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్

Anuroop Nov 14, 2026 3:47 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
యాప్‌తోనే ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ - Ushodayam
ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్చుకునేందుకు సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. UIDAI యాప్ ద్వారా రూ.75 ఫీజుతో ఇంటి నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయి సర్వీసెస్‌లో నంబర్ అప్‌డేట్ చేసి, ఫేస్ అథెంటికేషన్, పేమెంట్ పూర్తి చేస్తే 15 రోజుల్లో మార్పు జరుగుతుంది.

Comments

G
Loading comments...