Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాప్‌ పరిచయంతో మంగళసూత్రం మోసం

Anuroop Nov 24, 2026 3:38 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
యాప్‌ పరిచయంతో మంగళసూత్రం మోసం - Ushodayam
హైదరాబాద్ అల్లాపూర్‌కు చెందిన 35 ఏళ్ల గృహిణికి FRND యాప్‌లో ఏలూరుకు చెందిన మెకానిక్ పేట వసంత్ (25) పరిచయమయ్యాడు. కార్లు, డబ్బు చూపించి కోటీశ్వరుడినని నమ్మించిన అతడు.. ఆమె మంగళసూత్రాన్ని తీసుకున్నాడు. తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వసంత్‌ను అరెస్ట్ చేసి, మంగళసూత్రం, కారు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...