వార్తలకు తిరిగి వెళ్లండి
WWE స్టార్ బ్రాన్సన్ రీడ్ కన్నుమూత
ఆస్ట్రేలియన్ WWE రెజ్లర్ బ్రాన్సన్ రీడ్ (జెర్మైన్ హేలీ) మరణించినట్లు సమాచారం. సౌదీ అరేబియాలో జరిగిన క్రౌన్ జువెల్ పోటీలో గాయపడి, పక్కటెముకలు విరగడంతో పాటు కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే, వైద్యపరమైన సమస్యలతోనే ఆయన మరణించినట్లు WWE ప్రకటించింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.
Comments
Loading comments...
