Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో భక్తుల రద్దీ.. 15 గంటల సమయం

Anuroop Nov 28, 2026 9:58 AM తిరుపతిGeneral
Add as a preferred source on Google
తిరుమలలో భక్తుల రద్దీ.. 15 గంటల సమయం - Ushodayam
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో శిలాతోరణం వరకు క్యూ ఉంది. టోకెన్ లేని వారికి 15 గంటల దర్శన సమయం పడుతోంది. నిన్న 63,645 మంది దర్శించుకోగా, 28,029 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.3.98 కోట్ల ఆదాయం వచ్చింది.

Comments

G
Loading comments...