Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో రేపు రెండో విడత పోలింగ్‌

Anuroop Nov 28, 2026 10:10 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఏపీలో రేపు రెండో విడత పోలింగ్‌ - Ushodayam
ఆంధ్రప్రదేశ్‌లో రేపు (ఆదివారం) రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ విడతలో 1,171 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 3,803 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...