వార్తలకు తిరిగి వెళ్లండి
ఆఫ్ఘనిస్తాన్‌లో స్వల్ప భూకంపం

ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం తెల్లవారుజామున 6:25 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి 117 కి.మీ. లోతులో కేంద్రం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రకంపనలతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. టెక్టానిక్ పలకల కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
