వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు రాజమండ్రి, విజయవాడలో సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు నేడు రాజమండ్రి, విజయవాడలో పర్యటించనున్నారు. తొలుత రాజమండ్రిలో జిల్లా కోర్టు, బార్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొంటారు.
అనంతరం సాయంత్రం విజయవాడలోని బెరమ్ పార్కులో మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగే డిన్నర్ మీట్‌కు హాజరవుతారు.
Comments
Loading comments...
