Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14 ఏళ్లకే జాతీయ జట్టుకు సాద్ ఎంపిక

Anuroop Nov 28, 2026 10:35 AM కడపGeneral
Add as a preferred source on Google
14 ఏళ్లకే జాతీయ జట్టుకు సాద్ ఎంపిక - Ushodayam
ప్రొద్దుటూరుకు చెందిన 14 ఏళ్ల సాద్ ఇర్ఫాన్ వరుసగా మూడోసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం అండర్-17 జట్టు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. పట్టుదల, ప్రతిభతో ప్రొద్దుటూరుకు గర్వకారణంగా నిలిచాడని ప్రముఖులు ప్రశంసించారు.

Comments

G
Loading comments...