Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

Anuroop Nov 28, 2026 9:52 AM రంగారెడ్డి General
Add as a preferred source on Google
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి - Ushodayam
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌ పరిధి బ్రాహ్మణపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో విద్యుత్‌ షాక్‌తో కట్రావత్‌ రాజేశ్‌ (26) మృతి చెందాడు. అతడు నల్గొండ జిల్లా చందంపేట మండలం రాయిల్లాపురం తండాకు చెందినవాడు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ బంధువులు, గిరిజన సంఘాలు నిరసనకు దిగాయి. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...