Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటుకు రూ.21 వేల వరకు పంపిణీ?

Anuroop Nov 28, 2026 10:15 AM తూర్పుగోదావరి General
Add as a preferred source on Google
ఓటుకు రూ.21 వేల వరకు పంపిణీ? - Ushodayam
రంగంపేట మండలంలోని ఓ గ్రామంలో పంచాయతీ ఎన్నికల వేళ ఓటర్లకు భారీగా నగదు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సర్పంచి, వార్డు అభ్యర్థులు కలిసి ఒక్కో ఓటరుకు రూ.10-11 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. చీరలు, బియ్యం, మిక్సీలు, కుక్కర్లు కూడా పంపిణీ చేసినట్లు ప్రచారం. చికెన్‌ బిర్యానీలు, మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...