Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ సిబ్బందికి పంట కోత ప్రయోగాలపై శిక్షణ

Anuroop Nov 09, 2026 9:25 PM మార్కాపురంGeneral
Add as a preferred source on Google
వ్యవసాయ సిబ్బందికి పంట కోత ప్రయోగాలపై శిక్షణ - Ushodayam
మార్కాపురంలో జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సిబ్బందికి పంట కోత ప్రయోగాలు, ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌పై జిల్లాస్థాయి శిక్షణ నిర్వహించారు. పంట దిగుబడి అంచనా, రైతులకు పంటల బీమా వర్తింపు విధానాలను వివరించారు. చిరుధాన్యాల సాగు, పచ్చిరొట్టె, జీవ ఎరువుల వినియోగంతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...