వార్తలకు తిరిగి వెళ్లండి
వ్యసనాలకు దూరంగా.. దేశాభివృద్ధికి దగ్గరగా

వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని అధ్యాపకులు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో కొత్తగూడ మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించగా, విద్యార్థులు ప్లకార్డులతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Loading comments...
