Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వట్టేంలలో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

Kiran Nov 13, 2026 2:28 PM రాజన్న సిరిసిల్లGeneral
Add as a preferred source on Google
వట్టేంలలో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ - Ushodayam
వేములవాడ రూరల్ మండలం వట్టేంలలో సర్పంచ్ రంగు వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు. పెన్షన్లు మంజూరు చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏమిరెడ్డి కొండల్ రెడ్డి, వార్డు సభ్యుడు రంగు అనిల్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...