Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వసతి గృహ విద్యార్థులకు దోమతెరలు

Anuroop Nov 13, 2026 10:10 AM కడపGeneral
Add as a preferred source on Google
వసతి గృహ విద్యార్థులకు దోమతెరలు - Ushodayam
వేంపల్లెలో ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేసినట్లు పులివెందుల ప్రాంతీయ మలేరియా సబ్‌యూనిట్‌ అధికారి సిద్ధయ్య తెలిపారు. ఏపీ గురుకుల ఉర్దూ బాలికల పాఠశాల, పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులకు వీటిని అందజేశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. దోమల బెడద నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...