Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుసగా మూడోసారి అభయ్‌కు టైటిల్

Anuroop Nov 23, 2026 10:47 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
వరుసగా మూడోసారి అభయ్‌కు టైటిల్ - Ushodayam
ముంబైలో జరిగిన 82వ హెచ్‌సీఎల్ జాతీయ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో అభయ్ సింగ్, ఆకాంక్ష సాళుంఖే విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో వీర్ చోట్రానీని 11-6, 11-4, 11-9తో ఓడించిన అభయ్ వరుసగా మూడోసారి టైటిల్ గెలిచారు. మహిళల విభాగంలో షమీనా రియాజ్‌పై 11-6, 11-4, 11-4తో గెలిచిన ఆకాంక్ష.. కెరీర్‌లో తొలి సీనియర్ జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

Comments

G
Loading comments...