వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రద్ధా కాళ్లకు 8 కేజీల గజ్జెలు

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈఠా’ చిత్రం మరాఠీ లవాణి కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్‌కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.
‘జీజీ రే జీ’ పాట కోసం శ్రద్ధా 25 రోజుల పాటు రిహార్సల్స్ చేశారు. ఒక్కో కాలికి నాలుగు కిలోల గజ్జెలు కట్టుకుని రోజూ ఎనిమిది గంటలు సాధన చేయడంతో పాదాలు వాచిపోయాయి.
Comments
Loading comments...
