వార్తలకు తిరిగి వెళ్లండి
శర్వా, డింపుల్ బంధంపై సంపత్ నంది

టాలీవుడ్‌లో శర్వానంద్, డింపుల్ హయాతి సాన్నిహిత్యం చర్చనీయాంశంగా మారింది. ‘భోగి’ ప్రీరిలీజ్ వేడుకలో ఇద్దరూ క్లోజ్‌గా మాట్లాడుకోవడం, శర్వా భుజంపై డింపుల్ తలవాల్చడం, మ్యూజికల్ ఈవెంట్‌లో ‘డింపుల్ ఐ లవ్ యూ’ అని శర్వా చెప్పడంతో డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి.
వీరిద్దరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ‘భోగి’ దర్శకుడు సంపత్ నంది స్పందించారు.
Comments
Loading comments...
