వార్తలకు తిరిగి వెళ్లండి
గ్లోబల్ సమిట్‌కు కీరవాణి ప్రత్యేక గీతం

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి నాలుగు భాషల్లో ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారు.
డిసెంబర్ 7న సమిట్ ప్రారంభోత్సవం, 9న క్లైమేట్ కాన్సర్ట్ సందర్భంగా భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.
Comments
Loading comments...
